🎹 Chordroom

Your Song Chords & Lyrics Database

Nee Krupaye - Benny Joshua Chords

Chords: C, Gsus4, F, G, Am, Am7, Dm7, G7, Dm, Em

More chords by Benny Joshua

Genre: hip hop, rap, tamil


[Intro]
C
నన్ను పిలచిన దేవా
Gsus4
నన్ను ముట్టిన ప్రభువా
F Gsus4
నీవు లేనిదే నేను లేనయ్యా
C
నన్ను పిలచిన దేవా
Gsus4
నన్ను ముట్టిన ప్రభువా
F Gsus4
నీవు లేనిదే నేను లేనయ్యా
C
నే జీవించునది నీ కృప
G
ఎదుగించునది నీ కృప
F G
హెచ్చించునది నీ కృప మాత్రమే

[Bridge]
Am Am7
నీ కృపయే కావలెను
F
నీ కృపయే చాలును
Dm7 G7
నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా
Am Am7
నీ కృపయే కావలెను
F
నీ కృపయే చాలును
Dm Dm7 G7
నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా
F
యేసయ్య

[Verse 1]
C G
ఒంటరిగా ఏడిచినపుడు ఓదార్చేవారు లేరు
F G
తొట్రిల్లి నడిచినపుడు ఆదుకొన్నవారు లేరు
C G Em
ఒంటరిగా ఏడిచినపుడు ఓదార్చేవారు లేరు
F G
తొట్రిల్లి నడిచినపుడు ఆదుకొన్నవారు లేరు
A7 Dm7 G Em7 Am7
బిగ్గరగా ఏడిచినపుడు కన్నీరు తుడిచె కృప
Dm7 G Em7 Am7
బిగ్గరగా ఏడిచినపుడు కన్నీరు తుడిచె కృప
Dm7 G F
నీ కృప లేకుంటే నే నేను లేను
G Em7 F
నీ కృప లేకుంటే నే నేనేమి లేను

[Bridge]

More Benny Joshua Songs

ChordRoom - Free Guitar & Piano Chords