🎹 Chordroom

Your Song Chords & Lyrics Database

Kaneetitho - Ravinder Vottepu Chords

Chords: Am, F, G, C, Dm, E

More chords by Ravinder Vottepu

Genre: electronic, experimental, indie


[Intro]
Am F Am G
కన్నీటితో పాదాలనే కడిగినా నా హృదయమును నీకై అర్పించినా
C Am
వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై
C Am
వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై

[Bridge]
Dm Am C E
నా ప్రాణమా - నా అంతరంగమా నాలో సమస్తమా సన్నుతించుమా ॥2
Dm Am C E
నా ప్రాణమా - నా అంతరంగమా నాలో సమస్తమా సన్నుతించుమా
Am G F E
ఆవేదనతో బాధతో విసిగివేసారి నావా
Am G F E
ఆవేదనతో బాధతో విసిగివేసారి నావా

[Verse 1]
Am F
కనులనుండీ రాలే నా ప్రతీ భాష్పబిందువు
Am G
నీ అరచేతిలో బద్రమంటివే
Am F
కనులనుండీ రాలే నా ప్రతీ భాష్పబిందువు
Am G
నీ అరచేతిలో బద్రమంటివే
C Am
వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై
C Am
వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై

[Bridge]
Dm Am C E
నా ప్రాణమా - నా అంతరంగమా నాలో సమస్తమా సన్నుతించుమా ॥2
Dm Am C E
నా ప్రాణమా - నా అంతరంగమా నాలో సమస్తమా సన్నుతించుమా
Am G F E
ఆవేదనతో బాధతో విసిగివేసారి నావా
Am G F E
ఆవేదనతో బాధతో విసిగివేసారి నావా

[Verse 2]
Am F
సిలువ నుండీ కారే నీ ప్రతీ రక్తబిందువు
Am G
నా పాపదోషము నుండీ విడిపించెనే
Am F
సిలువ నుండీ కారే నీ ప్రతీ రక్తబిందువు
Am G
నా పాపదోషము నుండీ విడిపించెనే
C Am
వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై
C Am
వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై

[Bridge]
Dm Am C E
నా ప్రాణమా - నా అంతరంగమా నాలో సమస్తమా సన్నుతించుమా ॥2
Dm Am C E
నా ప్రాణమా - నా అంతరంగమా నాలో సమస్తమా సన్నుతించుమా
Am G F E
ఆవేదనతో బాధతో విసిగివేసారి నావా
Am G F E

More Ravinder Vottepu Songs

ChordRoom - Free Guitar & Piano Chords