Naalo Undi Nanu - Ravinder Vottepu Chords
Chords: D, A, G, Bm
More chords by Ravinder Vottepu
Genre: hindi, bollywood, playback
[Intro]
D A
నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా
G A
నాలోని సమస్తమా
D A
అంధకారమైన లోకమునకు వెలుగైయుంటివి
G A
నను వెలిగించే నా దీపమా
D A
యేసయ్యా...... ఓ
D A
యేసయ్యా...... ఓ
G A
యేసయ్యా...... ఓ
G A
యేసయ్యా...... ఓ
[Verse 1]
D Bm G A
ఆకాశమునుండి నుండి వర్షింప చేయువాడవు
D Bm G A
ఎండిన నేలను చిగురింప చేయువాడవు
D Bm
ఆకాశమునుండి నుండి వర్షింప చేయువాడవు
D Bm
ఎండిన నేలను చిగురింప చేయువాడవు
[Bridge]
D Bm G A
సృష్టికర్త సర్వోనతుడా మహోన్నతుడా నా యేసయ్యా
D Bm G A
సృష్టికర్త సర్వోనతుడా మహోన్నతుడా నా యేసయ్యా
[Verse 2]
D Bm G A
కోతకాలములో పంటనిచేవాడవు
D Bm G A
భూమినుండి ఆహారం పుట్టించువాడవు
D Bm
కోతకాలములో పంటనిచేవాడవు
D Bm
భూమినుండి ఆహారం పుట్టించువాడవు
[Bridge]
D Bm G A
సృష్టికర్త సర్వోనతుడా మహోన్నతుడా నా యేసయ్యా
D Bm G A
More Ravinder Vottepu Songs
ChordRoom - Free Guitar & Piano Chords