🎹 Chordroom

Your Song Chords & Lyrics Database

Bhayapadanu - Vijay Kondapuram Chords

Chords: G, Em, C, D, Am

More chords by Vijay Kondapuram

Genre: telugu, pop


[Verse 1]
G Em C G
మహొన్నతుడా నీ చాటునా - నే నివసించెదను
G Em C G
సర్వ శక్తుడా నీ నీడలొ - నే విష్రమించెదను

[Pre-Chorus 1]
Em C D G
బలవంతుడా - నీ సన్నిధినే
Em C D G
నే ఆశ్రయించెదా - అనుదినము

[Chorus]
C D G
యేసయ్యా....... యేసయ్యా.......

[Verse 2]
G C G
రాత్రివేళ కలుగు భయముకైనా
D Em C G
పగటిలో ఎగిరే బాణముకైనా
G C G
చీకటిలో సంచరించు తెగులుకైనా
D Em C G
దినమెల్లా వేధించు వ్యాధికైనా

[Pre-Chorus 2]
Em C D G
నే భయపడను - నే దిగులు చెందను
Em C D G
యెహోవా రాఫా - నా తోడు నీవే

[Chorus]
C D G
యేసయ్యా....... యేసయ్యా.......

[Verse 3]
G C G
వేయిమంది నా ప్రక్క పడిపోయినా
D Em C G
పదివేలు నా చుట్టు కూలినను
G C G
అంధకారమే నన్ను చుట్టుముట్టినా
D Em C G
మరణ భయమే నన్ను వేధించినా

[Pre-Chorus 2]
Em C D G
నే భయపడను - నే దిగులు చెందను
Em C D G
యెహోవా నిస్సి - నా తోడు నీవే

More Vijay Kondapuram Songs

ChordRoom - Free Guitar & Piano Chords