🎹 Chordroom

Your Song Chords & Lyrics Database

Vechiyunnanu - Vijay Kondapuram Chords

Chords: Gsus2, Em, C, D, Bm, G, Am

More chords by Vijay Kondapuram

Genre: telugu, classical, folk


[Verse 1]
Gsus2 Em
కొండలతట్టు నా కన్ను లెత్తి
C D Bm C
చూచుచున్నాను నీ వైపు
Gsus2 Em
కరములు చాపి నీ వాగ్దానముకై
C D Bm C
వేచియున్నాను నీముందు

[Pre-Chorus]
G Em C D Am G
నా సహాయుడా – నా సమర్థుడా
G Em C D Am G
నా సజీవుడా – జయమిచ్చు జయశీలుడా

[Chorus 1]
Em C D
కున్నకవు నీవు నిదురించవు
Em D Am D
నిరతము నా నామొరలను ఆలకింతువు

[Instrumental]
Gsus2 // | D // | Em // | C //

[Verse 2]
Gsus2 Em
నీకార్యములు ఆశ్చర్యములు
C D Bm C
నీ యోచనలు మహనీయము
Gsus2 Em
రుచిచూచితిని నాబాల్యము నుండి
C D Bm C
సాగిపోదును ఈదృఢ విశ్వాసముతో

[Pre-Chorus]
G Em C D Am G
నా సహాయుడా – నా సమర్థుడా
G Em C D Am G
నా సజీవుడా – జయమిచ్చు జయశీలుడా

[Chorus 2]
Em C D
కున్నకవు నీవు నిదురొంచవు
Em D Am D
నిరతము నా మొరలన్న ఆలకొంతువు
Em C D
కున్నకవు నీవు నిదురొంచవు
Em D Am D
నితయ నిబొంధన ిరురరదవవు

[Bridge 1]
Em C D
నీటిని చీల్చి మార్గము చేసి
Em D Am D
ఆరిన నేలపై నడిపిన దేవా
Em C D
అగ్నిలోచేరి తోడుగా నడిచి
Em D Am D
సజీవ సాక్షిగ నిలిపిన దేవా

More Vijay Kondapuram Songs

ChordRoom - Free Guitar & Piano Chords