🎹 Chordroom

Your Song Chords & Lyrics Database

Oohaku Andani Prema - Akumarthi Daniel Chords

Chords: Gm, D, Cm, Bb, Eb, F

More chords by Akumarthi Daniel

Genre: telugu, romance, classical


[Intro]
Gm D
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
Gm D Gm
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
Cm
తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా
Bb D Gm
జగాన మారనిది యేసు ప్రేమ

[Chorus]
Gm D
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
Gm Cm Eb Gm
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ

[Verse 1]
Gm
మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూల కారణం
F Eb Gm
దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం
Gm F
మనుషులు మారినా మమతలు మారిన
Eb D Gm
బంధాలు వీడిన యేసు ప్రేమ మారదు

[Chorus]
Gm D
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
Gm Cm Eb Gm
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
Gm D
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
Gm D Gm
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ

[Verse 2]
Gm
జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం
F Eb Gm
నిత్యం ప్రేమకై వెతకటం దొరకక పోతే సంకటం
Gm F
మనుషులు ప్రేమ కొంచెం ప్రేమ కు కూడా లంచం
Eb D Gm
యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్ధకం

[Chorus]
Gm D
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
Gm Cm Eb Gm
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ

[Interlude]
Gm D
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ

More Akumarthi Daniel Songs

ChordRoom - Free Guitar & Piano Chords