Samvatsaramulu Gathiyinchu Chunda - Akumarthi Daniel Chords
Chords: G, C, Em, Am, D, G7
More chords by Akumarthi Daniel
Genre: telugu, classical, folk
[Chorus]
G C G Em Am G
సంవత్సరములు గతియించుచుండ
Am C G
నను నూతనపరచుము
Em Am C G
యేసయ్యా నీ రూపముకు మార్చుము
G Em Am Em G C Am Em
హిమము కంటె తెల్లగ - పరిశుద్ధ పరచుము నా రక్షకా
G Em Am Em G C Am G
హిమము కంటె తెల్లగ - పరిశుద్ధ పరచుము నా రక్షకా
G C G Em Am G
సంవత్సరములు గతియించుచుండ
Am C G
నను నూతనపరచుము
Em Am C G
యేసయ్యా నీ రూపముకు మార్చుము
[Verse 1]
G Em
దినదినంబు నీకు సమీపమై
G Em C Em
ప్రతి క్షణమున సిలువ మోయుచు
G Am Em G Am Em
వెనుక చూడకనే - నేను సాగెదను
G Am Em G Am Em
సిలువను చూచుచు నే - గురిని చేరెదను
G C D G G Em G7 G
నీ ఆత్మతో నను నింపుమా - నీ సేవ చేతును స్థిరపరచుమా
G C D G G Em G7 G
నీ ఆత్మతో నను నింపుమా - నీ సేవ చేతును స్థిరపరచుమా
[Chorus]
G C G Em Am G
సంవత్సరములు గతియించుచుండ
Am C G
నను నూతనపరచుము
Em Am C G
యేసయ్యా నీ రూపముకు మార్చుము
[Verse 2]
G Em
నూత్న మనసు నూత్న ఆత్మను
G Em C Em
నూత్న జీవమును నింపుము దేవా
G Am Em G Am Em
రాతి గుండెనే - మార్చునేసయ్య
G Am Em G Am Em
మాంసపు గుండెనే - అమర్చుమో దేవా
G C D G G Em G7 G
నీ హృదయము నాకిమ్మయ్యా - లోకాన్నీ నీకై సంపాదించెదా
G C D G G Em G7 G
నీ హృదయము నాకిమ్మయ్యా - లోకాన్నీ నీకై సంపాదించెదా
[Chorus]
G C G Em Am G
సంవత్సరములు గతియించుచుండ
Am C G
నను నూతనపరచుము
Em Am C G
యేసయ్యా నీ రూపముకు మార్చుము
More Akumarthi Daniel Songs
ChordRoom - Free Guitar & Piano Chords