🎹 Chordroom

Your Song Chords & Lyrics Database

Ye Samayamandaina - Akumarthi Daniel Chords

Chords: C, F, G, Am, E

More chords by Akumarthi Daniel

Genre: tamil, classical, devotional


[Chorus]
C F
ఏ సమయమందైనా ఏ స్థలమందైనా
C G C
ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్
C Am F G
ఆరాధనా ఆరాధనా
F G C
నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా
C Am F G
ఆరాధనా ఆరాధనా
F G C
గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా

[Verse 1]
C Am F C
చెరసాలలో నేను బంధీగా ఉన్నా
C Am F C
సింహాల బోనులో పడవేసినా
C Am G C
కరువు ఖడ్గము హింస ఏదైననూ
C Am F C
మరణ శాసనమే పొంచున్ననూ
C F E C
యేసు నామమే ఆధారము కాదా
C F E C
యేసు రక్తమే నా విజయము
C F E C
పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో
C F E C
కునుకక కాపాడు యేసు దేవునికే

[Chorus]
C Am F G
ఆరాధనా ఆరాధనా
F G C
నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా
C Am F G
ఆరాధనా ఆరాధనా
F G C
గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా

[Verse 2]
C Am F C
నా జీవనాధారం శ్రీ యేసుడే
C Am F C
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే
C Am G C
తన చేతులతో నన్ను నిర్మించెగా
C Am F C
నా సృష్టికర్తను కొనియాడెదన్
C F E C
యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను
C F E C
యెహోవ షమ్మా నాకు తోడుగా
C F E C
యెహోవ నిస్సీ నా ధ్వజముగా
C F E C
అల్ఫా ఒమేగా ఆది దేవునికే

[Chorus]
C Am F G
ఆరాధనా ఆరాధనా

More Akumarthi Daniel Songs

ChordRoom - Free Guitar & Piano Chords